ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రభావం..
సాక్షి లైఫ్ : ఏదైనా పరిమితికి మించి తింటే అనారోగ్య సమస్యలు తప్పవని చెబుతున్నారు వైద్యనిపుణులు. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు ప్రొటీన్లు ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాల పనితీరు మరింతగా దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఆకు కూరలు, తక్కువ ఫ్యాట్ లేని ఉత్పత్తులను తినే వ్యక్తులకు కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం తక్కువ.
ఇది కూడా చదవండి..మానసిక సమస్యలు విద్యార్థుల్లో ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి..హాట్ వాటర్ తాగడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుందా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మాంసం వంటి కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినే వారి కంటే, అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా కాల్షియం ఎక్కువగా బయటకు వెళుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. అదనంగా, శరీరంలోని అదనపు ప్రోటీన్, కొవ్వు, అధిక బరువు పెరుగుతుంది. అధిక ప్రొటీన్ల వల్ల శరీరంలో సెరోటోనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల అలసటగా, బలహీనంగా అనిపిస్తుంది.
ఎక్కువ శారీరక శ్రమ చేసే వారికి, వ్యాయామం ద్వారా బరువు తగ్గాలనుకునే వారికి, కండరాల నిర్మాణానికి బలానికి ప్రోటీన్ అవసరం. కానీ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
