Bad cholesterol : చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డు తినవచ్చా..?

షేర్ చేయండి:
Bad cholesterol : చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డు తినవచ్చా..?

సాక్షి లైఫ్ : వయసుతో పాటు కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? ఒత్తిడి వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? షుగర్, బీపీ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ధూమపానం కొలెస్ట్రాల్‌పై ప్రభావం చూపుతుందా? మద్యం సేవించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందా?వారసత్వంగా కొలెస్ట్రాల్ సమస్య వస్తుందా? మహిళల్లో కొలెస్ట్రాల్ సమస్యలు ఎందుకు వస్తాయి?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్‌ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

చెడు కొలెస్ట్రాల్ తగ్గకపోతే ఏమి జరుగుతుంది? కొలెస్ట్రాల్ మందులు జీవితాంతం వాడాలా? ఉపవాసం చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందా? నూనెలు, వెన్న, ఫాస్ట్ ఫుడ్ కొలెస్ట్రాల్‌ను ఎలా పెంచుతాయి? చెడు కొలెస్ట్రాల్ సాధారణ స్థాయి ఎంత ఉండాలి?

 

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం కొలెస్ట్రాల్‌పై ప్రభావం చూపుతుందా? కొలెస్ట్రాల్ ఉన్నవారు ఏ నూనె వాడాలి? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.సి.ఎల్. వెంకట్రావ్ సాక్షిలైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ  వీడియో చూసి తెల్సుకోండి. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.