గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?
సాక్షి లైఫ్ : గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..? హార్ట్ సర్జరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? బైపాస్ సర్జరీ ఎలాంటి వాళ్లకు అవసరం..? సాధారణంగా ఎలాంటి వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది..? కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? గుండెపోటును మాత్రలతో నిరోధించవచ్చా..?
ఇది కూడా చదవండి.. మతిమరుపునకు చికిత్స సాధ్యమేనా..?
యువతలో గుండె సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరగడానికి కారణాలు..? ఆపరేషన్ చేయడం ద్వారా ప్రముఖ కార్డియాలజిస్టు డా.హేమంత్ సాక్షి లైఫ్ కు గుండె సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.
ఇది కూడా చదవండి..వరల్డ్ సికిల్ సెల్ డే చరిత్ర, ప్రాముఖ్యత..?
ఇది కూడా చదవండి.. సికిల్ సెల్ డిసీజ్ లక్షణాలు ఎలా వుంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
