స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి వారికి అవసరం..?

షేర్ చేయండి:
స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ అనేది ఎలాంటి వారికి అవసరం..?

సాక్షిలైఫ్ : పళ్ల వరస బాగుచేయడానికి ఎలాంటి చికిత్స అవసరం..? దంతాల చికిత్స విషయంలో అనెస్తీషియా ఎప్పుడు అవసరం అవుతుంది..? స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ ఏ వయసు వారికైనా చేయవచ్చా..? స్మైల్ డిజైన్ ట్రీట్మెంట్ ఎలాంటి వారికి అవసరం..? దవడ సరి చేసుకోవడానికి ఎలాంటి చికిత్సా విధానాలున్నాయి..? వృద్ధులకు స్మైల్ డిజైన్ చికిత్స ఎలా చేస్తారు..? ఎత్తుపళ్లు వంశపారపర్యంగా వస్తాయా..? దంతాలు పొడవుగా ఉంటే ఏం చేస్తారు..?

ఇది కూడా చదవండి..అధిక రక్తపోటుకు బ్రెయిన్ స్ట్రోక్ కు లింక్ ఏంటి..?

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

కొత్త దంతాలు అమర్చడానికి ఎంత టైమ్ పడుతుంది.. దంత సంరక్షణ కోసం ఎలాంటి చిట్కాలు పాటించాలి..? దంతాల చికిత్స విషయంలో అనెస్తీషియా ఎప్పుడు అవసరం అవుతుంది..? అనే అంశాలను గురించి  డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.