ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్: వరల్డ్ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ డే 2024 : కడుపు నొప్పి, విరేచనాలు, తిమ్మిర్లు, అలసట అనేక రకాల సమస్యలు కనిపించే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధినే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ తీసుకునే ఆహారం మార్పులు,చేర్పులు చేయడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే..
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ డే ను వరల్డ్ ఐబీఎస్ డే అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మే 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సకాలంలో చికిత్స, ఆహారంలో అవసరమైన మార్పులు చేయకపోతే, ఈ కడుపు సంబంధిత సమస్య తీవ్ర రూపం దాల్చడమేకాకుండా ఆరోగ్యంపై దాని ప్రభావం అనేక విధాలుగా పడుతుంది. కాబట్టి ఈ రోజును జరుపుకోవడం ఉద్దేశ్యం ఏమిటంటే..? ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
