Dental treatment : ఎలాంటి వారికి జ్ఞాన దంతాలను తొలగించాల్సి వస్తుంది..?
సాక్షి లైఫ్ : దంతాలు పూర్తిగా కోల్పోయిన వృద్ధులకు పరిష్కారాలు..? దంతాల చికిత్స కోసం ఇతర దేశాల నుంచి భారత్ కు ఎందుకు వస్తున్నారు..? ఎలాంటి వారిలో ఎక్కువగా దంత సమస్యలు వస్తాయి..? దంతాలు తెల్లగా ఉండాలంటే..? రూట్ కెనాల్ చికిత్స (root canal treatment)ఎవరికి అవసరం..? పంటిమీద పన్ను వస్తే.. ఏం చేస్తారు..?
ఇది కూడా చదవండి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిందని ఎలా తెలుసుకోవచ్చు అంటే..?
ఇది కూడా చదవండి.. దంత సమస్యలు.. వాస్తవాలు..
ఇది కూడా చదవండి.. ఐస్ట్రోక్ అంటే ఏమిటి..? కారణాలు, లక్షణాలు, చికిత్స..?
పంటి నొప్పికి ఎలాంటి(latest treatments)అత్యాధునిక చికిత్సలు.. అందుబాటులో ఉన్నాయి..? రూట్ కెనాల్ చికిత్స (root canal treatment) ఎలాంటివారికి అవసరం..? (toothpaste)టూత్ పేస్ట్ లో ఉప్పు అవసరమా..? అనే అంశాలను గురించి డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
