ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

సాక్షి లైఫ్ : గుడ్ కొలెస్ట్రాల్ హార్మోన్లు, విటమిన్ డిని ఉత్పత్తి చేస్తుంది. కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి పనిచేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్త నాళాల గోడలను బలపరుస్తుంది. అందువల్ల, అన్నిరకాల కొలెస్ట్రాల్స్ తో ఆరోగ్యానికి హానికరం అని నమ్మడం తప్పు.

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?


అన్ని రకాల కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం కాదు. చెడు కొలెస్ట్రాల్ లోడెన్సిటీ లిపోప్రోటీన్ (ఎల్‌డిఎల్) అని కూడా అంటారు. ఇది గుండె సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అయితే మంచి కొలెస్ట్రాల్ ను హైడెన్సిటీ లిపోప్రోటీన్ (హెచ్‌డిఎల్) అంటారు. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : healthy-food bad-cholesterol super-food bad-food food-allergy energy-food food-immune-system best-food diet best-diet good-cholesterol best-for-health cholesterol best-foods-for-colon-cleansing
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com