ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి సాధారణంగా ఉపయోగించే పరీక్షలు ఏమిటి?
సాక్షి లైఫ్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు, కిందివాటిలో ఏది అధిక PSA స్థాయికి కారణమవుతుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌లో డిజిటల్ రెక్టల్ పరీక్ష (DRE) ఉద్దేశ్యం ఏమిటి? ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఖచ్చితంగా నిర్ధారించడానికి ఏ పరీక్షను ఏకైక మార్గంగా పరిగణిస్తారు? సగటు ప్రమాదం ఉన్న పురుషులకు, ఏ వయస్సులో ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చర్చ ప్రారంభించాలని చాలా వైద్య సంస్థలు సిఫార్సు చేస్తాయి?
ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?
ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఆఫ్రికన్-అమెరికన్ లేదా కుటుంబ చరిత్ర ఉన్న పురుషులు వంటి అధిక ప్రమాదం ఉన్నవారు, ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చర్చలను ముందుగా ఎందుకు ప్రారంభించడం ముఖ్యం? క్యాన్సర్ కాని కారణాల వల్ల వారికి అధిక పిఎస్ ఏ స్థాయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. పూర్ణచంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియోను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
