సాక్షి లైఫ్ : రాత్రిపూట సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు, ఒక కప్పు పాలు, సలాడ్, ఒక చిన్న గిన్నెలో సూప్, లేదా తేలికపాటి ఉడికించిన ఆహారం తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. రాత్రిపూట తిన్న తరువాత పడుకోవడానికి కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం ఇవ్వండి.