Diabetes : ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మధుమేహ సమస్య నయమ వుతుందా..?

షేర్ చేయండి:
Diabetes : ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మధుమేహ సమస్య నయమ వుతుందా..?

సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..? చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయా..? ఎలా సాధ్యం..? ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..? ఆక్యుపంచర్ వైద్య విధానంలో అనారోగ్య సమస్యలు ఉంటే..? ఎలా గుర్తిస్తారు..? ఆక్యుపంచర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..? అల్లోపతి లాగానే ఆక్యుపంచర్ విధానంలో కూడా చేస్తారా..?

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

రోగికి తెలియని విషయాలు సైతం ఆక్యుపంచర్ విధానంలో డాక్టర్ కు తెలుస్తుందా..? ఎలా..? ఆక్యుపంచర్ ట్రీట్ మెంట్ లో ఎలాంటి వ్యాధులు తొందరగా తగ్గుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..కుంకుమ పువ్వుతో ఎనిమిది అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.