రాగి అధికంగా ఉండే ఆహార పదార్థాల గురించి మీకు తెలుసా..?
సాక్షి లైఫ్ : మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, డిమెన్షియా వంటి సమస్యల నుంచి రక్షణ పొందడానికి రాగి (కాపర్) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గం అని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఏవైనా ఆహార మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
రాగి లోపం లేకుండా చూసుకోవడానికి కింది ఆహార పదార్థాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి: గింజలు, విత్తనాలు: బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, నువ్వులు. చిక్కుళ్ళు: శనగలు, బఠానీలు, కందిపప్పు. ఆకుపచ్చ కూరగాయలు: బచ్చలికూర, బ్రకోలీ. మాంసం, సీఫుడ్: కాలేయం, నత్తగుల్లలు , చేపలు. చాక్లెట్: డార్క్ చాక్లెట్.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
