లంగ్ క్యాన్సర్ అంటే ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఊపిరితిత్తులలో కణాలు అదుపు లేకుండా పెరిగి కణితులుగా మారడాన్ని లంగ్ క్యాన్సర్ అంటారు. ఈ కణితి ఊపిరితిత్తుల సాధారణ విధులకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు దీనికారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ ప్రాణాంతక వ్యాధికి అనేక కారణాలున్నాయి. దీనికి ప్రధాన కారణం పొగాకు వాడకం. దీనితో పాటు, సెకండ్ హ్యాండ్ పొగ, రాడాన్ వాయువు, ఆస్బెస్టాస్ వివిధ పర్యావరణ ఎక్స్పోజర్లు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయి.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
