సాక్షి లైఫ్ : మనిషి ఆరోగ్యంగా ఉండడానికి గట్ బ్యాక్టీరియా ఎలా ఉపయోగపడుతుంది..? ప్రోబయాటిక్స్ హెల్త్ కు ఏవిధంగా మేలు చేస్తాయి..? ఆహార విధానాల్లో మార్పులు అనారోగ్యానికి ఎలా కారణమవుతాయి..? గట్ హెల్త్ అంటే ఏమిటి.. ? ఇది ఎందుకు ముఖ్యం..? దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?
ఆరోగ్యానికి సంబంధించి అనేక అంశాలను గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డా. డి. నాగేశ్వర్ రెడ్డి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. World Liver Day : కాలేయ వ్యాధులకు కారణాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com