ప్రపంచంలో హెచ్‌ఐవీ బాధితులు ఎంతమంది ఉన్నారో తెలుసా..?
-ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది గర్భిణులు హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు.హెచ్‌ఐవీ సోకిన మహిళలు గర్భం దాల్చే ముందు వైద్యులను సంప్రదించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
-18 శాతం కంటే ఎక్కువ మంది వ్యక్తులు HIV-TB సహ-సంక్రమణతో బాధపడుతున్నారని శ్వాసకోశ వ్యాధి నిపుణులు అంటున్నారు.
-హెచ్‌ఐవీ సోకిన వారిలో 10 నుంచి 30 శాతం మందికిపైగా రక్తపోటు, గుండె జబ్బులు వస్తున్నాయని కార్డియాలజిస్టులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
