అత్యధిక ఫైబర్ కంటెంట్ కలిగిన పండ్లు..
సాక్షి లైఫ్ : పోషకాహారం విషయంలో అత్యంతగా ఆరోగ్యంపై ప్రభావం చూపేది ప్రోటీన్లు అని చాలామంది నమ్ముతారు. అయితే అవి ఒక్కటే ముఖ్యంకాదు, వాటితోపాటు మరికొన్ని పోషకాలు శరీరానికి చాలా అవసరం. అటువంటి వాటిలో పిండి పదార్థాలు, కొవ్వులు, ఫైబర్ ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవి కనుక లోపిస్తే తీవ్ర నష్టం కలుగుతుంది. అనవసరమైన పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి.. సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
ఇది కూడా చదవండి.. ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ప్రతి రోజు శరీర బరువుకు తగినవిధంగా ప్రోటీన్లను తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఫైబర్ కూడా మంచి పరిమాణంలో తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. చాలా మంది రోజుకు10 నుంచి15 గ్రాముల ప్రోటీన్లను తీసుకుంటున్నారు. అలా కాకుండా శరీరానికి రోజుకు 30 గ్రాములు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు.
అత్యధిక ఫైబర్ కంటెంట్ కలిగిన పండ్లు..
ఫైబర్ కంటెంట్ కలిగిన కివీ ఫ్రూట్ మాత్రమే కాదు, ఫైబర్‌తో కలిగిన ఇతర పండ్లు కూడా అనేక రకాలు ఉన్నాయి. ఫైబర్ కు ఉత్తమ పండ్లు..
యాపిల్స్
బేరి
జామపండ్లు
అరటిపండు
అవకాడో
నారింజ
దానిమ్మ
రాస్ప్బెర్రీస్
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
