శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మధుమేహ సమస్య వస్తుందా..?  

షేర్ చేయండి:
శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా మధుమేహ సమస్య వస్తుందా..?  

సాక్షి లైఫ్ : యువతలో టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరగడానికి వారి జీవనశైలి ,ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచడం ద్వారా మధుమేహం వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి కూడా ఈ వ్యాధి ప్రమాదాన్నిపెంచుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండడం ఉత్తమం.

ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని నియంత్రించే పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ తీవ్రమైన వ్యాధిని నివారించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

దీనితో పాటు, నేటి యువత స్మార్ట్‌ఫోన్‌లు, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నందున శారీరక శ్రమకు సమయం దొరకడం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు  ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్థూలకాయం పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుంది, ఇది డయాబెటిస్‌కు ప్రధాన కారణం.

 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.