Radiation effect on Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో మొబైల్ ఎక్కువగా వాడితే రేడియేషన్ వల్ల బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ సమయంలో పైనాపిల్, బొప్పాయి తినడం నిజంగానే ప్రమాదకరమా? వైద్యులు ఏమంటున్నారు..? గర్భిణీలు కుంకుమపువ్వు పాలు తాగితే నిజంగానే పిల్లలు తెల్లగా పుడతారా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి..? గర్భధారణ సమయంలో టీ, కాఫీలు ఎక్కువగా తాగితే కడుపులోని బిడ్డకు ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డ మెదడు చురుగ్గా ఉండాలంటే గర్భిణీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇద్దరి కోసం తినాలా?

ప్రెగ్నెన్సీలో డైట్ గురించి ఉన్న అతిపెద్ద అపోహలు ఏమిటి..? గర్భిణీలు ఎడమ వైపుకే తిరిగి ఎందుకు పడుకోవాలి? వెల్లకిలా పడుకుంటే బిడ్డకు ప్రమాదమా? ప్రెగ్నెన్సీ సమయంలో మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా? ఆ రేడియేషన్ వల్ల బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది? గర్భంతో ఉన్నప్పుడు వ్యాయామం చేయొచ్చా? ఎలాంటి చిన్న చిన్న పనులు చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలలు అత్యంత కీలకం ఎందుకు? ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తప్పనిసరి? గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? బైక్ లేదా ఆటోలో వెళ్తే కుదుపుల వల్ల కడుపులోని బిడ్డకు ఏమవుతుంది..? ప్రెగ్నెన్సీలో షుగర్ అంటే జెస్టేషనల్ డయాబెటిస్ ఎందుకు వస్తుంది..? దీనివల్ల తల్లీబిడ్డలకు ముప్పేనా..? గర్భధారణ సమయంలో కాళ్ల వాపులు ఎందుకు వస్తాయి..?

తగ్గాలంటే ఇంట్లోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తే పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కడుపులో ఉమ్మనీరు (Amniotic fluid) తగ్గితే ఎలాంటి ప్రమాదం? ఉమ్మనీరు పెరగాలంటే ఏం చేయాలి..? గర్భిణీలు తీవ్రమైన ఒత్తిడికి గురైతే కడుపులోని బిడ్డ ఎదుగుదల ఆగిపో తుందా..? నిపుణులు ఏమంటున్నారు..?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.