స్మోకింగ్ కారణంగా గుండె జబ్బులు తొందరగా వస్తాయా..?
సాక్షి లైఫ్ : సకల రోగాలకూ మూలం ఒత్తిడి. దీని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? ప్రతిఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..? గుండె జబ్బులు ఉన్నవాళ్లు నెయ్యి ఎందుకు తినకూడదు..? కీటో డైట్ తీసుకొవడం వల్ల ప్రయోజనం ఉంటుందా..? కోవిడ్ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయా..?
గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..? కాలుష్యం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందా..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారు..? గుండె జబ్బుల విషయంలో ఏయే అంశాలను పరిగణలోకి తీసుకుంటారు..? కార్డియాక్ అరిథ్మియా లక్షణాలు ఎలా ఉంటాయి..? గుండెలో మంట- గుండెలో నొప్పి ఈ రెండింటికీ తేడా..?
అనే అంశాలను గురించి ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా.ఎమ్.ఎస్.ఎస్.ముఖర్జీ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
