Brain Stroke : మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఏమిటి..? ఈ చికిత్స ఎవరికి అవసరమవుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ మధ్య తేడా ఏమిటి? మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవ డానికి ప్రధాన కారణాలు ఏమిటి? అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు ఎందుకు ఎక్కువగా ఉంటుంది? యువతలో కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా? వస్తే అందుకు కారణాలు ఏమిటి? కుటుంబంలో ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే ఇతరులకు కూడా ముప్పు పెరుగుతుందా?

 చిన్నపాటి స్ట్రోక్, పెద్ద స్ట్రోక్ మధ్య తేడా ఏమిటి? ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA) అంటే ఏమిటి? దీనిని మినీ స్ట్రోక్ అని ఎందుకు అంటారు? ముఖం ఒకవైపు వాలిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? స్ట్రోక్ వచ్చినప్పుడు తలనొప్పి, తల తిరగడం, చూపు మసకబారడం కూడా కనిపిస్తాయా?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు ఎంత సమయం లోపు ఆసుపత్రికి చేరుకోవాలి? స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి వెంటనే ఏ ప్రథమ చికిత్స అందించాలి? స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి నీళ్లు లేదా ఆహారం ఇవ్వవచ్చా? స్ట్రోక్ లక్షణాలు కొద్దిసేపటికి తగ్గిపోయినా ఆసుపత్రికి వెళ్లాలా? బ్రెయిన్ స్ట్రోక్‌ను నిర్ధారించడానికి CT స్కాన్, MRI పరీక్షలు ఎప్పుడు అవసరమవుతాయి?అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.