Health care: విటమిన్ బి 12 లోటును ఎలా అధిగమించాలి..?
సాక్షి లైఫ్ : మన శరీరంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. వీటిలో విటమిన్ బి12 ప్రధానమైంది. ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఈ విటమిన్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ బి12 శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది, కానీ దాని ప్రధాన విధుల్లో నాడీ కణాల పనితీరుకు మద్దతు ఇవ్వడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
దీనిని ఎలా అధిగమించాలి..?
గుడ్లు
పాలు
రొయ్యలు
పెరుగు
పుట్టగొడుగులు
చేప, బలవర్థకమైన పోషక ఆహరం..
జంతువుల కాలేయం
బలవర్థకమైన తృణధాన్యాలు..వంటి ఆహారం తీసుకోవడం ద్వారా విటమిన్ బి 12 లోపాన్ని భర్తీ చేయవచ్చు.
ఇది కూడా చదవండి.. ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
