పురుషుల్లో విటమిన్-డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు  

షేర్ చేయండి:
పురుషుల్లో విటమిన్-డి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు  

సాక్షి లైఫ్ : మీకు తరచుగా జుట్టు రాలుతుందా? ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం 'అవును' అయితే, మీకు విటమిన్-డి లోపం ఉండవచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది. ముఖ్యంగా పురుషులలో విటమిన్-డి లోపం ఉన్నప్పుడు, శరీరంలో కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి, తగిన చర్యలు తీసుకోకపోతే, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

విటమిన్-డి లోపం ఎందుకు పెరుగుతోంది..?

సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్-డిని ఉత్పత్తి చేస్తుంది. కానీ ప్రస్తుత జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా సూర్యరశ్మి తగలకుండా తమ రోజువారీ కార్యకలాపాలలో మునిగిపోవడం. ఉదయం పూట వచ్చే లేత సూర్యకిరణాలకు కూడా దూరంగా ఉండటం వల్ల విటమిన్-డి లోపం సర్వసాధారణ సమస్యగా మారింది. భారతదేశంలో చాలా మందిలో ఈ లోపం కనిపిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?

ఇది కూడా చదవండి..మెదడు కణితులకు జన్యుపరమైన కారణాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.