యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యునాని ఔషధం ఎలాంటి రోగాలకు పనిచేస్తుంది..? వృద్ధులకు యునాని మందులు సరిగా పనిచేయవా..? అసలు యునాని ఔషధం ఎన్ని సూత్రాలపై పనిచేస్తుంది..? అవేంటి..? ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి..? యునాని తోపాటు అల్లోపతి మెడిసిన్స్ కూడా వేసుకోవచ్చా..? ఎలాంటి వ్యాధులు ఒక్కరకం వాడితే సరిపోతుందా..? 

ఇది కూడా చదవండి.. ఆరోగ్య బీమా పాలసీదారుల ప్రయోజనాల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ఐఆర్‌డిఎఐ

 యునాని చికిత్సకు అల్లోపతికి ఏంటి సంబంధం..? యునాని చికిత్స దేనిపై ఆధారపడి ఉంటుంది? యునాని వైద్యం అల్లోపతి వైద్యానికి ఆటంకం కలిగిస్తుందా? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.


ఇది కూడా చదవండి.. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.