మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ కణాలపై దాడి చేస్తుంది. దీనికారణంగా ఆరోగ్యకరమైన కండరాలు ప్రభావితమవుతాయి. అంతేకాదు మెదడు, శరీరంలోని ఇతర భాగాలు సరిగ్గా స్పందించవు. ఇది అంతర్లీన అవయవాలకు హాని కలిగిస్తుంది.

 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

> విపరీతమైన అలసట

> సాధారణంగా నడవడంలో ఇబ్బంది

> కమ్యూనికేషన్‌ చేయడంలో సమస్య

> చిరాకుగా అనిపించడం

> మానసిక కల్లోలం

> శరీరంలోని కొన్ని భాగాలలో తిమ్మిరి లేదా నొప్పిగా అనిపించడం

> కనురెప్పలు తెరిచేటప్పుడు నొప్పి 

 మల్టిపుల్ స్క్లెరోసిస్ రాకుండా ఉండాలంటే..? 

ధూమపానం , మద్యపానం మల్టిపుల్ స్క్లెరోసిస్ లక్షణాలను పెంచుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ  వ్యాధి సంబంధిత సమస్యలు మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే..? సరైన జీవనశైలితోపాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. సరిపడా నిద్ర, ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండాలి. ఇవి  మల్టిపుల్ స్క్లెరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతాయి.

 ఇది కూడా చదవండి.. యునాని వైద్యానికి అల్లోపతి వైద్యానికి ఏంటి లింక్..?

ఇది కూడా చదవండి.టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.