గుండె ఆరోగ్యంపై 'ఏట్రియల్ కార్డియోమయోపతి' ప్రభావం ఎలా ఉంటుంది..? 

సాక్షి లైఫ్ : ఏట్రియల్ కార్డియోమయోపతి కారణంగా స్ట్రోక్ ముప్పు అధికంగా ఉంటుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఏట్రియాలో  రక్తం గడ్డకట్టినప్పుడు, అది మెదడుకు చేరి రక్త సరఫరాకు ఆటంకం కలిగిస్తుంది. దీని ఫలితంగా 'ఇస్కెమిక్ స్ట్రోక్' (ischemic stroke) అంటే పక్షవాతం) వచ్చే ప్రమాదం మరింతగా పెరుగుతుంది. సాధారణ గుండె సమస్యలు ఉన్నవారితో పోలిస్తే, ఈ సమస్య ఉన్నవారిలో స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు గుర్తించారు.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 

గుండె దడ.. ఏట్రియల్ కార్డియోమయోపతి తరచుగా గుండె లయ తప్పడానికి అరిథ్మియా, ముఖ్యంగా 'ఏట్రియల్ ఫిబ్రిలేషన్' (Atrial Fibrillation - AFib) అనే సమస్యకు దారితీస్తుంది. ఇది గుండె పనితీరును మరింత బలహీనపరుస్తుంది. గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్).. ఏట్రియాలో ఏర్పడిన మార్పుల కారణంగా గుండె రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడంలో విఫలమవుతుంది. ఇది క్రమంగా గుండె వైఫల్యానికి (Heart Failure) దారితీయవచ్చు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.  

Tags : stress heart-attack heart-health heart-blocks heart-problems heart-related-problems heart-disease heart-diseases hypertrophic-cardiomyopathy brain-stroke heart-pacemaker ischemic-stroke hemorrhagic-stroke stroke-treatment stroke-causes atrial-cardiomyopathy atrial-cardiomyopathy-effect atrial-cardiomyopathy-effects-on-heart atrial-cardiomyopathy-danger
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com