ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ సిడీజ్ గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

షేర్ చేయండి:
ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ సిడీజ్ గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..?

సాక్షి లైఫ్ : గట్ హెల్త్ దెబ్బతింటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఇర్రిటేబుల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి పరిస్థితులు గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? లీకీ గట్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? గట్ ఆరోగ్యం ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తుంది? పేగు ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటి? యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత గట్ మైక్రోబయోమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేయవచ్చు? బరువు నిర్వహణ,మెటబాలిక్ సిండ్రోమ్‌ విషయంలో గట్ ఆరోగ్యం ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

గట్ ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేయవచ్చు?వృద్ధాప్యంలో గట్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఏ పాత్ర పోషిస్తాయి? పేగు ఆరోగ్యం అంటే ఏమిటి ..? ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎందుకు ముఖ్యమైంది..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి..జామపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.