గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

షేర్ చేయండి:
గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుంది..?

సాక్షి లైఫ్ : గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఏ పాత్ర పోషిస్తాయి? పేగు ఆరోగ్యం అంటే ఏమిటి ..? ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎందుకు ముఖ్యమైంది..? గట్ మైక్రోబయోటా ప్రాథమిక విధులు ఏమిటి..?ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు పనికొచ్చే ఆహారపు అలవాట్లు ఏవి..? ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? ఒత్తిడి ,మానసిక ఆరోగ్యం గట్ హెల్త్ ను ప్రభావితం చేయగలవా..? ఆల్కహాల్ వినియోగం గట్ మైక్రోబయోమ్‌ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?

ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు.. 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

గట్ హెల్త్ దెబ్బతింటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..? ఆ లక్షణాలు ఎలా ఉంటాయి..? ఇర్రిటేబుల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి పరిస్థితులు గట్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..? లీకీ గట్ సిండ్రోమ్ అంటే ఏమిటి..? గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏమేం మార్పులు అవసరం..?

గట్ ఆరోగ్యం ఆటో ఇమ్యూన్ వ్యాధులను ఎలా ప్రభావితం చేస్తుంది? పేగు ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతులు ఏమిటి? యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత గట్ మైక్రోబయోమ్‌ను ఎలా బ్యాలెన్స్ చేయవచ్చు? బరువు నిర్వహణ,మెటబాలిక్ సిండ్రోమ్‌ విషయంలో గట్ ఆరోగ్యం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? గట్ ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేయవచ్చు?వృద్ధాప్యంలో గట్ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డైటీషన్ అండ్ న్యూట్రిషనిస్ట్ డిటి. దీప్తి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com