Stem Cell Therapy : డయాబెటిస్ కు స్టెమ్ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టైప్-1 షుగర్‌కు, టైప్-2 షుగర్‌కు స్టెమ్ సెల్ చికిత్సలో తేడా ఏంటి? స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీతో షుగర్ పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? ఇన్సులిన్ ఇంజెక్షన్లు లేకుండా ఉండే స్థాయికి ఈ థెరపీ సహాయపడుతుందా? స్టెమ్ సెల్ థెరపీ ఎవరికీ అర్హత ఉంటుంది? షుగర్ ఎంతకాలంగా ఉన్నవారు ఈ చికిత్స చేయించు కోవచ్చు? స్టెమ్ సెల్ థెరపీచికిత్సతో ఎలాంటి దుష్ప్రభావాలు (side effects) ఉంటాయి..?

ఒకసారి స్టెమ్ సెల్ థెరపీ చేస్తే మళ్లీ షుగర్ వచ్చే అవకాశముందా..? స్టెమ్ సెల్ థెరపీ చికిత్స తర్వాత ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులు అవసరమా? భారతదేశంలో స్టెమ్ సెల్ థెరపీకి అనుమతి ఉందా? స్టెమ్ సెల్ థెరపీ చికిత్స ఖర్చు ఎంత వరకు ఉంటుంది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టెమ్ సెల్ థెరపీ అందుబాటులో ఉందా?

 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

షుగర్ వల్ల వచ్చే కిడ్నీ, నరాలు, కంటి సమస్యలపై ఈ థెరపీ ప్రభావం ఉంటుందా? భవిష్యత్తులో డయాబెటిస్‌కు ఇది శాశ్వత పరిష్కారంగా మారే అవకాశం ఉందా? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డా.శ్రీరంగం వంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.