మెడిటరేనియన్ ఆహారం గుండె జబ్బులను ఎలా నివారిస్తుంది..?
సాక్షి లైఫ్ : మెడిటరేనియన్ డైట్ ప్లాన్‌లో చేర్చాల్సిన, దూరంగా ఉండాల్సిన ఆహారాలు ఏమిటి? మెడిటరేనియన్ డైట్‌ను పాటించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులను ఎలా నివారించవచ్చు? భారతీయ ఆహారపు అలవాట్లను మెడిటరేనియన్ డైట్‌తో ఎలా సమన్వయం చేయవచ్చు? మెడిటరేనియన్ డైట్ పాటిస్తే క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చా?
మెడిటరేనియన్ డైట్ జీర్ణ వ్యవస్థకు ఎలా మేలు చేస్తుంది?మెడిటరేనియన్ డైట్ ప్లాన్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుందా? మెడిటరేనియన్ డైట్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎందుకు అంత ముఖ్యం? మెడిటరేనియన్ డైట్‌ను కొత్తగా ప్రారంభించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక వారం మెడిటరేనియన్ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
