విటమిన్ డి కోసం ఎన్ని గంటలు సూర్యరశ్మి తగిలేలా ఉండాలి..?
సాక్షి లైఫ్ : విటమిన్ డి ఇంజెక్షన్లు లేదా సప్లిమెంట్లను ఉపయోగించడం ఎంతగానో అవసరమా? విటమిన్ డి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే..? విటమిన్ డి లోపాన్ని నివారించడానికి ఏమి చేయాలి? విటమిన్ డి సరైన స్థాయిలను ఎలా పర్యవేక్షించవచ్చు? విటమిన్ డి సహజ వనరులు ఏమిటి..? విటమిన్ డి కోసం ఎలాంటి ఫుడ్ తినాలి..? మొలకల ద్వారా డి విటమిన్ పొందవచ్చా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
విటమిన్ డి తగ్గితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? విటమిన్ డి స్థాయిలను పెంచడానికి ఏ ఆహారపదార్థాలు ఉత్తమం..? సూర్యరశ్మి వల్ల విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయా? విటమిన్ డి సప్లిమెంట్లను ఎప్పుడు తీసుకోవాలి? విటమిన్ డి శరీరంలో అవసరమైన స్థాయిలను ఎలా పొందవచ్చు? విటమిన్ డి తీసుకోకపోతే శరీరంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశముంటుంది? అనే అంశాలను గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే..ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
