మధుమేహ రోగులు నేరేడు పండ్లను ఎంత పరిమాణంలో తీసుకోవాలి అంటే..?
సాక్షి లైఫ్ : మధుమేహ రోగులు నేరేడు పండ్లను ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది వారి ఆరోగ్య స్థితి, రక్తంలో చక్కెర నియంత్రణపై ఆధారపడి ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. "నేరేడు పండ్లు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండు. అంటే, వాటిని మితంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
వీటిలో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదింపచేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తుంది" అని డయాబెటాలజిస్టులు వెల్లడిస్తున్నారు. మధుమేహ రోగులు తమ అవసరాలకు తగిన మోతాదును తెలుసుకోవడానికి వైద్య నిపుణుడిని లేదా రిజిస్టర్డ్ డైటీషియన్‌ను సంప్రదించాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
