Anesthesia : వయసు పైబడిన వారికి, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి అనస్థీషియా ఇవ్వడం ఎంతవరకు సురక్షితం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఒకవేళ సర్జరీకి ముందు ఏదైనా తింటే ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది..? ఆస్పిరేషన్ అనగా ఏమిటి..?, ఆపరేషన్‌కు కచ్చితంగా ఎన్ని గంటల ముందు నుంచి ఉపవాసం (Fasting) ఉండాలి..? సర్జరీకి ముందు కనీసం మంచి నీళ్లు, టీ లేదా కాఫీ లాంటి ద్రవ పదార్థాలు కూడా తాగకూడదా..? చిన్న పిల్లలకు సర్జరీ చేయాల్సి వస్తే, వారిని కూడా ఇన్ని గంటల పాటు పస్తులు ఉంచాలా..? అత్యవసర పరిస్థితుల్లో (emergency situations) యాక్సిడెంట్ అయిన వెంటనే సర్జరీ చేయాల్సి వస్తే, అప్పుడు పేషెంట్ తిన్న ఆహారం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? దాన్ని డాక్టర్లు ఎలా ఎదుర్కొంటారు?

సర్జరీకి ముందు రోజు రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?అనస్థీషియా (Anesthesia) - అపోహలు, నిజాలు (Myths & Facts)..సర్జరీ మధ్యలో మత్తు వదిలి, నొప్పి తెలిసే అవకాశం నిజంగానే ఉంటుందా? డాక్టర్లు మత్తును ఎలా మానిటర్ చేస్తారు? మత్తు మందు మెదడుపై ప్రభావం చూపి, మతిమరుపునకు దారితీస్తుందనేది నిజమేనా? వయసు పైబడిన వారికి, బీపీ, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి అనస్థీషియా ఇవ్వడం ఎంతవరకు సురక్షితం?అనస్థీషియాలో రకాలు జనరల్, లోకల్, రీజినల్, స్పైనల్ ఏమిటి..? వాటి మధ్య తేడా ఏమిటి..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

 

సర్జరీ పూర్తయ్యాక మత్తు నుంచి కోలుకునేటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వాంతులు, వికారం, తలనొప్పి, చలి ఉంటాయి..? నడుముకు ఇంజెక్షన్ స్పైనల్ అనస్థీషియా ఇస్తే జీవితకాలం నడుంనొప్పి వస్తుందనేది నిజమేనా..? సర్జరీకి ముందు ఒక అనస్థీషియా నిపుణుడిని (Anesthetist) పేషెంట్ తప్పక కలవడం, తమ ఆరోగ్య సమస్యలన్నీ చెప్పడం ఎందుకు ముఖ్యం? సర్జరీకి ముందు ఆహారం కానీ, కనీసం మంచి నీళ్లు కానీ ఎందుకు తీసుకోకూడదు? ఆపరేషన్‌కు కచ్చితంగా ఎన్ని గంటల ముందు నుంచి ఉపవాసం (Fasting) ఉండాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.