Heart Problems : గుండెపోటు రావడానికి ముందు శరీరం ఎలాంటి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది..?
సాక్షి లైఫ్ : గుండె ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యం? యువతలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలి?గతంలో వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే గుండెపోటు ఇప్పుడు యువతలో కూడా ఎందుకు పెరుగుతోంది..? యువతలో గుండెపోటు కేసులు నిజంగానే పెరుగుతున్నాయా? దీనికి సంబంధించిన వైద్య గణాంకాలు ఏం చెబుతున్నాయి? వ్యాయామం చేస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు వెంటనే ఏం చేయాలి? CPR, AED ఎంతవరకు ప్రాణాలను కాపాడగలవు?
యువత గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవ డానికి రోజువారీ జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఐదు ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి? చిన్న వయసులోనే కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం గుండెకు ఎలా ప్రమాదంగా మారుతున్నాయి? జిమ్‌లో అధిక బరువులు ఎత్తడం, హై-ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయడం గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి, తల తిరగడం, అసాధారణంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో ఎలాంటి వ్యాయామాలు చేయాలి? గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యువత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అధిక ఉప్పు, చక్కెర, నూనె పదార్థాలు, ప్రాసెస్‌డ్ ఫుడ్స్ గుండె ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? రోజుకు ఎంతసేపు నిద్రపోవాలి? గుండె ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యం? యువతలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
