పిల్లల ఆలోచనలు, భావోద్వేగాలు అర్థం చేసుకోవడానికి పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి?
సాక్షి లైఫ్ : చిన్న వయస్సులో పిల్లలతో సంబంధాన్ని మెరుగుపరచడానికి గుణాత్మకమైన మార్గాలు ఏమిటి? చిన్న వయస్సులో పిల్లలను సరైనా ప్రవర్తనకోసం ఏమి చేయాలి..? వయస్సులో పిల్లలతో బంధాన్ని బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు తీసుకోవలసిన చర్యలు ఏంటి? చిన్న వయస్సులో పిల్లలకు సంబంధించి తల్లిదండ్రుల ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపుతుంది? పిల్లలతో సానుకూల సంబంధం ఏర్పడేందుకు తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో ఏవిధమైన మార్పులు చేయాలి? పిల్లలతో పాజిటివ్‌గా ఎలా మాట్లాడాలి?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
చిన్నారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఏమిటి..? వాటిని ఎలా పరిష్కరించాలి? పిల్లలకు వయస్సు పెరిగే కొద్దీ తమ స్వతంత్రతను గుర్తించేలా తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పిడియాట్రిషన్ డా. షర్మిల సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి
