కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించడం ఎలా? దీనికి ఏ లక్షణాలు గమనించాలి..? 

షేర్ చేయండి:
కిడ్నీ వ్యాధిని ముందుగానే గుర్తించడం ఎలా? దీనికి ఏ లక్షణాలు గమనించాలి..? 

సాక్షి లైఫ్ : కిడ్నీల ఆరోగ్యం కోసం రోజువారీ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత నీరు తాగాలి? కిడ్నీ వ్యాధిని నివారించడానికి జీవనశైలిలో ఎలాంటి అలవాట్లు పాటించాలి? కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడానికి ఏ వ్యాయామాలు సహాయపడతాయి?

 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు కిడ్నీలను ఎలా రక్షించుకోవాలి? కిడ్నీ ఆరోగ్యానికి సాధారణంగా ఏ బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టులు చేయించుకోవాలి? కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీల ఆరోగ్యం కోసం ఇంట్లో పాటించదగిన చిట్కాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా.సంతోష్ సాక్షి లైఫ్ కు విలువైన సలహాలను అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.