గుండె సంబంధిత సమస్యలను ముందుగా గుర్తించాలంటే..?
సాక్షి లైఫ్ : ఇటీవల యూత్ లో కూడా గుండె సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి. అందుకు అనేక కారణాలున్నాయని ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ ప్రణీత్ పొలమూరి చెబుతున్నారు. సాధారణంగా ఎలాంటి వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది..? కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
హైపర్ టెన్షన్ అంటే ఏమిటి..? దీనిని ఎలా నిర్ధారిస్తారు..?
డయాబెటీస్ ఉన్నవాళ్లకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయా..? ఈసీజీ ద్వారా హార్ట్ ఎటాక్ ఎప్పుడు వచ్చిందో కూడా తెలుసుకోవచ్చా..?యాంజియోగ్రామ్ టెస్ట్ ఎలాంటి సమయంలో అవసరమవుతుంది..? అనే విషయాలు కార్డియాలజిస్టు డా.ప్రణీత్ పొలమూరి సాక్షి లైఫ్ కి అందించిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
