Vitamin A : విటమిన్‌ "ఏ" మాత్రమే కంటి ఆరోగ్యానికి సరిపోతుందా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కళ్ల మంట, దురద, ఎర్రబడటం, నీరు కారడం వంటి లక్షణాలు దేనికి సంకేతాలు..? కళ్లను తరచూ నలపడం వల్ల కార్నియాకు నష్టం కలుగుతుందా? కళ్లద్దాలు వాడటం వల్ల కంటి చూపు మరింత తగ్గుతుందనేది నిజమేనా? కంటిలో శుక్లాలు ఏ వయసులోనైనా వస్తాయా? గ్లకోమా, మాక్యులర్‌ డీజెనరేషన్‌ వంటి వ్యాధులను ప్రారంభ దశలో ఎలా గుర్తించవచ్చు? కంటి చూపు బాగానే ఉన్నా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలా?

ఎంతకాలానికి ఒకసారి కంటి వైద్యుడిని సంప్రదించాలి? కళ్ల ముందు నల్లటి చుక్కలు, మెరుపులు కనిపించడం లేదా చూపు అకస్మాత్తుగా తగ్గడం ప్రమాదకరమైన లక్షణాలా? ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం చాలామంది రోజుకు 8 నుంచి 10 గంటల పాటు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్ల ముందు గడుపుతున్నారు. ఇలా ఎక్కువసేపు స్క్రీన్‌ చూడటం వల్ల కళ్లపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

బ్లూ లైట్‌ వల్ల రెటీనా దెబ్బతింటుందా? బ్లూ లైట్‌ గ్లాసెస్‌ నిజంగా అవసరమా? రోజూ 20-20-20 నియమాన్ని పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? చీకట్లో మొబైల్‌ చూడటం వల్ల కంటి చూపు శాశ్వతంగా దెబ్బతింటుందా? స్క్రీన్‌ చూస్తున్నప్పుడు కళ్లు తక్కువగా ఆర్పడం వల్ల డ్రై ఐ సమస్య ఎందుకు పెరుగుతుంది? ఏసీ గదుల్లో ఎక్కువసేపు పనిచేసేవారికి కళ్లలో పొడిబారడం ఎందుకు వస్తుంది? కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?

లెన్స్‌లు పెట్టుకుని నిద్రపోవడం ఎంత ప్రమాదకరం? పిల్లలు మొబైల్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మయోపియా సమస్య వచ్చే అవకాశాలు పెరుగుతాయా? పిల్లలు టీవీకి దగ్గరగా కూర్చోవడం, పుస్తకాలను దగ్గరగా పెట్టుకుని చదవడం చూపు సమస్యలకు సంకేతాలా? పిల్లలకు మొదటి కంటి పరీక్ష ఎప్పుడు చేయించాలి? పెద్దలు, వృద్ధులు ఎంత తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.