హైపర్‌టెన్షన్ ఉన్నవారికి స్ట్రోక్ వస్తుందా..?
సాక్షి లైఫ్ : స్మోకింగ్ చేసేవారికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎందుకు ఎక్కువ..? బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది..? బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్ ఉన్నవాళ్లకు పెరాలసిస్ రావడానికి గల కారణాలు..? న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి..? బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? బ్రెయిన్ స్ట్రోక్ - పక్షవాతానికి లింక్ ఏంటి..? పెరాలసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
న్యూరాలజి ప్రోబ్లమ్స్ సంకేతాలను ఎలా గుర్తించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు డా. కృష్ణవేణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
