వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా..? 

షేర్ చేయండి:
వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా..? 

సాక్షి లైఫ్ : వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందా..? ఒకవేళ వస్తే ఏ వయసులో రావొచ్చు..? హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా..? లేదా..? అని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు..? ఒకే ఒక్క టెస్టు చేయడం ద్వారా గుండె సమస్యలను గురించి తెలుసుకోవచ్చా..? ఎలాంటి వాళ్లకు స్టెంట్ వేయాల్సి వస్తుంది..? 

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

కొలెస్ట్రాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? గుండెపోటును మాత్రలతో నిరోధించవచ్చా..? గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..?యువతలో గుండె సంబంధిత సమస్యలు తీవ్రంగా పెరగడానికి కారణాలు..? గుండె జబ్బులు కేవలం టాబ్లెట్స్ తో నయమవుతాయా..? 

హార్ట్ సర్జరీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? సాధారణంగా ఎలాంటి వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది..? ఆపరేషన్ చేయడం ద్వారా గుండెజబ్బులు నయమవుతాయా..? ప్రముఖ కార్డియాలజిస్టు డా.హేమంత్ సాక్షి లైఫ్ కు గుండె సమస్యలకు సంబంధించి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి. 

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

 

ఇది కూడా చదవండి.. గుండె జబ్బులు ఉన్నాయా..? లేదా అనేది ఎలా తెల్సుకోవాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.