టూత్ పేస్ట్ లో ఉప్పు అవసరమా..? 

షేర్ చేయండి:
టూత్ పేస్ట్ లో ఉప్పు అవసరమా..? 

సాక్షి లైఫ్ : దంతాలు పూర్తిగా కోల్పోయిన వృద్ధులకు పరిష్కారాలు..? దంతాల చికిత్స కోసం ఇతర దేశాల నుంచి భారత్ కు ఎందుకు వస్తున్నారు.. టూత్ పేస్ట్ లో ఉప్పు అవసరమా..? ఎలాంటి వారిలో ఎక్కువగా దంత సమస్యలు వస్తాయి..? దంతాలు తెల్లగా ఉండాలంటే..?ఎలాంటి వారిలో జ్ఞాన దంతాలను తొలగించాల్సి వస్తుంది..? రూట్ కెనాల్ చికిత్స ఎవరికి అవసరం..? పంటిమీద పన్ను వస్తే.. ఏం చేస్తారు..? పంటి నొప్పికి ఎలాంటి అత్యాధునిక చికిత్సలు.. అందుబాటులో ఉన్నాయి..? అనే అంశాలను గురించి  డెంటల్ సర్జన్ డా. కోయ కిషోర్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

ఇది కూడా చదవండి.. సరిగ్గా బ్రష్ చేయడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. నోటి ఆరోగ్యానికి సంబంధించిన అపోహలు-వాస్తవాలు.. 
 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.