హెపటైటిస్ ప్రాణాంతకమా..? ఎందుకు..?
సాక్షి లైఫ్ : హెపటైటిస్ ప్రాణాంతకమా..? ఆల్కహాల్ లోని ఏ కాంపోనెంట్ కాలేయ కొవ్వు కు కారణమవు తుంది..? ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు..? పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..? కాలేయవ్యాధులు ఎన్నిరకాలున్నాయి..? లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి..? ఫ్యాటీ లివర్ సింటమ్స్..? లివర్ ఏమేం చేస్తుంది..? శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన అవయవం..?
విటమిన్ డి వల్ల ఏమేం సమస్యలు వస్తాయి..? విటమిన్ b12 లోపిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం..
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
