చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

షేర్ చేయండి:
చలికాలంలో రోగనిరోధక శక్తినిపెంచే మెగ్నీషియం..

సాక్షి లైఫ్ : చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మెగ్నీషియం లోపాన్ని తొలగించడం చాలా ముఖ్యం. ఇది మన రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. తద్వారా ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్ఫెక్షన్‌లను దూరంగా ఉంచుతుంది. అటువంటి పరిస్థితిలో మెగ్నీషియం లోపాన్ని అధిగమించడానికి ఏమేం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇది కూడా చదవండి..బొప్పాయి తింటే వేడి చేస్తుందా..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

అనేక రకాల పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ వివిధ రకాల పోషకాల లోపాన్ని తీర్చడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం ఈ పోషకాలలో ఒకటి, ఇది శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి ఇది చాలా అవసరం. ఎందుకంటే మెగ్నీషియం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా చలికాలంలో వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మెగ్నీషియం అధికంగా ఉండే వింటర్ ఫుడ్స్ రక్షణ కల్పిస్తాయి.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి ఆయిల్ ప్రాణాలకు ముప్పు..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.