హెచ్ బీ ఏ వన్ సి టెస్ట్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు..? 

షేర్ చేయండి:
హెచ్ బీ ఏ వన్ సి టెస్ట్ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు..? 

సాక్షి లైఫ్ : మూడునెలలు గడవకముందే హెచ్ బీ ఏ వన్ సి టెస్ట్ చేపిస్తే సరైన ఫలితాలు రావా..? ఇన్సులిన్ వాడడం వల్ల బరువు పెరుగుతారా..? ఎలాంటి వారికి ఇన్సులిన్ అవసరం ఉంటుంది..?  షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకి భోజనం ఎన్నిసార్లు చేస్తే మంచిది..? డయాబెటీస్ ఉన్నవారు తేనే తినకూడదా..? చక్కర వ్యాధి ఉంటే ఎలాంటి ఆర్గాన్ లు దెబ్బతినే అవకాశం ఉంది..? రిఫైన్డ్ కార్బ్ డైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందా..? 

ఇది కూడా చదవండి.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే..? ఎలాంటివారికి వస్తుంది..? 

మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..? ఎలాంటి డైట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. దిలీప్ గుడె సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.

ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.