అవయవ దానం: ఏయే అవయవాలు దానం చేయవచ్చు..?
సాక్షి లైఫ్ : అవయవ దానం అనేది ఒక ప్రాణాన్ని నిలబెట్టే మహోన్నతమైన ప్రక్రియ. అయితే, దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎందరో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి లైఫ్ ఆర్గాన్ డొనేషన్ పై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేసింది.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
అందుకోసం ప్రత్యేకంగా ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డా. సత్యనారాయణతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. అవయవ దానం ప్రాముఖ్యత, ఏ అవయవాలు దానం చేయవచ్చు,ప్రజల్లో అవగాహన పెంచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన సాక్షి లైఫ్ కు తెలిపారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
