కాలేయ సమస్యలున్న వాళ్ళు కాఫీలు, టీలు తాగకూడదా..? 

షేర్ చేయండి:
కాలేయ సమస్యలున్న వాళ్ళు కాఫీలు, టీలు తాగకూడదా..? 

సాక్షి లైఫ్ : లివర్ డిసీజెస్ ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు..? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే లివర్ హెల్త్ కు మంచిది..? హెపటైటిస్ ఎలాంటి వారిలో ఇది ఎక్కువగా వస్తుంది..? ఫ్యాటీ లివర్ లక్షణాలు..? హెపటైటిస్ బికి , హెపటైటిస్ సికి ఏంటి తేడా..? ఈ రెండిటి లక్షణాలు ఎలా ఉంటాయి..? ఎక్కువగా ఏది ప్రమాదకరం..? 

 ఇది కూడా చదవండి.. పిల్లలలో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి..?  

లివర్ డిసీజెస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? హెపటైటిస్ బి అనేది అంటువ్యాధా..? అనే అంశాలను గురించి ప్రముఖ హెపటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టు డా.కావ్య సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. టెలి మనస్ కు అనూహ్య స్పందన 1 మిలియన్ దాటిన కాల్స్..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.