హోమియోపతి మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..?
సాక్షి లైఫ్ : హోమియోపతి వెనుక ఉన్న ప్రాథమిక భావన, శరీరం సహజ రక్షణ విధానాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులు నయమవుతాయని ప్రముఖ హోమియోపతి వైద్యనిపుణులు డా. మధు వారణాసి చెబుతున్నారు. హోమియోపతి అనేది శరీరతత్వాన్ని బట్టి చికిత్స అందిస్తారు. ఈ వైద్య విధానంలో వ్యాధిని బట్టి మందులు ఇస్తారు. ఆయా మందుల ద్వారా శరీరం స్వయంగా ఆ సమస్యను నయం చేయగలుగుతుంది.హోమియోపతి మందుల సక్సెస్ రేటుపై అవగాహన పెంచుకోవడం ద్వారా అనేక అనారోగ్యసమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. శరీరానికి ఫైబర్ ఫుడ్ ఎందుకు ముఖ్యమంటే..?
ప్రముఖ హోమియోపతి వైద్యనిపుణులు డా. మధు వారణాసి సాక్షి లైఫ్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హోమియోపతి వైద్య విధానం గురించి ఆసక్తకర అంశాలు వెల్లడించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉంటే ఎలాంటి ఫుడ్ కు దూరంగా ఉండాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
