తెలంగాణలో పెరుగుతున్న చిన్నారుల క్యాన్సర్ కేసుల సంఖ్య.. 

షేర్ చేయండి:
తెలంగాణలో పెరుగుతున్న చిన్నారుల క్యాన్సర్ కేసుల సంఖ్య.. 

సాక్షి లైఫ్ : తెలంగాణలో చిన్నారులను క్యాన్సర్ మహమ్మారి తీవ్రంగా వేధిస్తోంది. ప్రతి సంవత్సరం సుమారు 50వేల నుంచి 75వేల మంది చిన్నారుల్లో కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతు న్నాయని, కేవలం తెలంగాణలోనే ఈ సంఖ్య 60వేలకు పైగా ఉండవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ నెల 'బాల్య క్యాన్సర్ అవగాహన మాసం' సందర్భంగా, తల్లిదండ్రులు తమ పిల్లల్లో కనిపించే లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు నొక్కి చెప్పారు.

ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?

 

పిల్లల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్లు: లుకేమియా (రక్త క్యాన్సర్): ఇది పిల్లల్లో అత్యంత సాధారణమైన క్యాన్సర్. లింఫోమా: లింఫ్ నోడ్స్‌లో (శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన గ్రంథులు) వస్తుంది.సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ట్యూమర్స్: మెదడు లేదా వెన్నెముకలో ఏర్పడే కణితులు.

 

ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.