Silent Heart Attack : సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : అసాధారణ అలసట సైలెంట్ హార్ట్ అటాక్ లక్షణమా? ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది రావడం ఎందుకు జరుగుతుంది? దవడ, భుజం లేదా మెడ నొప్పి హార్ట్ అటాక్ సూచనలేనా?అజీర్ణం లేదా వాంతులు రావడం గుండె సమస్యకు సంకేతమా? కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? మన శరీరంలో దాని పాత్ర ఏమిటి..? LDL (చెడు కొలెస్ట్రాల్), HDL (మంచి కొలెస్ట్రాల్), ట్రైగ్లిజరైడ్స్ మధ్య తేడాలు ఏమిటి? ఏది ఎంత ఉండాలి..?
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి ముఖ్య కారణాలు ఏమిటి? ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఎలా ప్రభావితం చేస్తాయి?హై కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుసుకోవడానికి సాధారణంగా ఏయే రక్త పరీక్షలు (Blood Tests) చేయించాలి? కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి జీవనశైలిలో (Lifestyle) ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
