Stress : ఒత్తిడి, నిద్రలేమి అనేవి గట్ హెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి..?
సాక్షి లైఫ్ : మెదడు, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి వైద్యనిపుణులు సూచిస్తున్న ఆహార పదార్థాలు ఏమిటి? ఆహారంతో పాటు, మెదడు, గట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే ఏమిటి? అవి గట్ ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయి? ఆరోగ్యకరమైన గట్, మెదడు పనితీరుకు ఎందుకు కీలకం అంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఒత్తిడి,నిద్రలేమి గట్ ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయి? వాటిని ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు? ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర మెదడు, గట్ ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? వాటిని ఎలా తగ్గించాలి? గట్ ఆరోగ్యం సరిగా లేకపోతే మెదడుపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి? దీనికి సంబంధించిన సాధారణ లక్షణాలు ఏమిటి?
"గట్-మెదడు అనుసంధానం" (Gut-Brain Axis) అంటే ఏమిటి? ఇది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. సీతా జయలక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
