Thalassemia : తలసేమియా అంటే ఏమిటి..? ఇది ఎలా వస్తుంది..?
సాక్షి లైఫ్ : తలసేమియాను ఎలా నివారించవచ్చు? తలసేమియా క్యారియర్‌ను గుర్తించడానికి ఏ పరీక్షలు అవసరం? పెళ్లికి ముందు తలసేమియా స్క్రీనింగ్ ఎందుకు ముఖ్యం? పిల్లల్లో తలసేమియా ప్రారంభ లక్షణాలు ఏమిటి? తలసేమియా నిర్ధారణ ఎలా చేస్తారు? తలసేమియాకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? రక్త మార్పిడి (Blood Transfusion) తలసేమియాలో ఎలా సహాయపడుతుంది?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఐరన్ చాలేషన్ థెరపీ అంటే ఏమిటి? ఇది ఎందుకు అవసరం? తలసేమియా పూర్తిగా నయం అవుతుందా? అవగాహన కార్యక్రమాలు తలసేమియా రోగులను ఎలా తగ్గించగలవు? తలసేమియా ఉన్న రోగులు ఏ జీవనశైలి మార్పులు అవలంబించాలి? అనే అంశాలను గురించి తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రత్నావళి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో ను చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
