క్యాన్సర్ మహమ్మారిపై పోరాడి గెలిచిన విజేత.. 

షేర్ చేయండి:
క్యాన్సర్ మహమ్మారిపై పోరాడి గెలిచిన విజేత.. 

సాక్షి లైఫ్ : క్యాన్సర్ వచ్చిందని కుమిలిపోతూ కూర్చోలేదామె.. ఆత్మవిశ్వాసం అణువంతైనా తగ్గలేదు ఆమెలో.. ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా.. మలుచుకుని యుద్ధం చేసిన యోధురాలు.. మనోధైర్యామే ఆమె తీసుకున్న ఔషధం.. మహమ్మారిపై పోరాడి విజయం సాధించిన క్యాన్సర్ సర్వైవర్.. క్యాన్సర్ ను ఓడించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన విజేత.. 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

మహమ్మారిపై పోరాడి గెలిచిన మృత్యుంజయురాలు గీతసురేష్ తన అనుభవాలను సాక్షి లైఫ్ తో పంచుకున్నారు.. క్యాన్సర్ విషయంలో ఎలాంటి ట్రీట్ మెంట్ తీసుకుని ఆ మహమ్మారి నుంచి ఎలా బయటపడ గలిగారనే విషయాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి. 

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.